నామినేషన్ దాఖలు చేసిన – కోరుకంటి చందర్..

Korukanti Chander

Advertisements

&NewLine;<p>పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి&comma; ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈరోజు అట్టహాసంగా తన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు&period; ఈ మేరకు గోదావరిఖని లోని ఎమ్మెల్యే తన నివాసంలో తల్లి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు&period; వివిధ దేవాలయాలలో ఎమ్మెల్యే నామినేషన్ పత్రాలతో పూజలు నిర్వహించారు&period; అనంతరం పార్టీ శ్రేణులు&comma; అనుచరులతో స్థానిక సింగరేణి స్టేడియంలో ప్రజా ఆశీర్వాద కార్యక్రమం నిర్వహించారు&period; ఈ సందర్భంగా సర్వ మతాలకు సంబంధించిన గురువులు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను ఆశీర్వదించారు&period; అనంతరం గులాబీ పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు&period; ఎన్టీపీసీ లోని రిటర్నింగ్ కార్యాలయంలో అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు&period; ఎమ్మెల్యే వెంట ప్రభుత్వ విప్ భాను ప్రసాద్ రావు&comma; రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్ ఉన్నారు&period; ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మరోసారి అధికారంలోకి వస్తామని అన్నారు&period; గతంలో రామగుండం నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని&comma; మరోసారి ప్రజలు తనకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"WkStAZQQrT"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37477&sol;amp&sol;">ఖమ్మం జిల్లాలో తమ్మినేని వీరభద్రం కామెంట్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఖమ్మం జిల్లాలో తమ్మినేని వీరభద్రం కామెంట్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37477&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;g2OnwUa6O6&num;&quest;secret&equals;WkStAZQQrT" data-secret&equals;"WkStAZQQrT" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"yFwdoAqxro"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37493&sol;amp&sol;">నామినేషన్ దాఖలు చేసిన &&num;8211&semi; కోరుకంటి చందర్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నామినేషన్ దాఖలు చేసిన &&num;8211&semi; కోరుకంటి చందర్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37493&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;ujhnUoIjuS&num;&quest;secret&equals;yFwdoAqxro" data-secret&equals;"yFwdoAqxro" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.

కమర్షియల్ సిలిండర్ల ధర పెంచిన చమురు సంస్థలు .

మయన్మార్ ఈశాన్య ప్రాంతంలో భారీ పేలుడు.