నారాయణ ఖేడ్ లో కేసీఆర్ పర్యటన

CM KCR

Advertisements

&NewLine;<p>అక్టోబర్ 26à°¨ అచ్చంపేట&comma; వనపర్తి&comma; మునుగోడులో సభతో ప్రచారం షెడ్యూల్ మొదలయ్య&period; నవంబర్‌ 08 సిర్పూర్‌&comma; ఆసిఫాబాద్‌&comma; బెల్లంపల్లిలో సభతో ముగియనుంది&period; ఇందులో భాగంగానే&period; సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ లో ఈ నెల 30à°¨ సీఎం కేసీఆర్ పర్యటన జరగనుంది&period; ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను ఎస్పీ చెన్నూరి రూపేష్ పరిశీలించారు&period; బందోస్తుకు సంబంధించి&period; పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు&period; సీఎం పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని&period; ట్రాఫిక్ డైవర్షన్ చేసి&comma; విధులలో ఉన్న పోలీసు అధికారులు&comma; సిబ్బంది సమన్వయం పాటించాలని సూచించారు ఎస్పీ చెన్నూరి రూపేష్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.