నా టార్గెట్ పవనే..అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

Advertisements

&NewLine;<p>జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఏపీ మంత్రి అంబటి రాంబాబు క్రమం తప్పకుండా టార్గెట్ చేస్తున్నారు&period; తాజాగా జనసేన పొత్తులకు సంబంధించి ఆయన సెటైర్లు వేశారు&period; ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్&comma; తెలంగాణలో బీజేపీతో చేతులు కలిపారని విమర్శించారు&period; విలువలు లేని మీకే ఇది సాధ్యమని ఎద్దేవా చేశారు&period;తెలంగాణలో 11 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావించినప్పటికీ… 8 స్థానాలను ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది&period; అయితే&comma; హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి స్థానం కూడా కావాలని జనసేన పట్టుబడుతోంది&period; బీజేపీలో సైతం ఈ స్థానంపై తీవ్ర పోటీ నెలకొంది&period; ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లోని తన నివాసంలో ఉంటూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు&period; చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ ఆయనను పరామర్శించారు&period; ఆయన వెంట పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

కొండా సురేఖకు బుజ్జగింపులు.