నేడు దుబ్బాక నియోజక వర్గం బంద్‌కు పిలుపు

Dubbaka

Advertisements

&NewLine;<p>నేడు దుబ్బాక నియోజక వర్గం బంద్‌కు పిలుపు నిచ్చారు&period; నిన్న మెదక్‌ ఎంపీ&comma; దుబ్బాక బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడికి నిరసనగా ఇవాళ దుబ్బాక నియోజకవర్గ బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది&period; ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని&comma; బంద్ను విజయవంతం చేయాలని కోరింది బీఆర్‌ఎస్‌ పార్టీ&period; నేడు దుబ్బాక నియోజక వర్గం బంద్‌కు పిలుపు నిచ్చారు&period; నిన్న మెదక్‌ ఎంపీ&comma; దుబ్బాక బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడికి నిరసనగా ఇవాళ దుబ్బాక నియోజకవర్గ బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది&period; ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని&comma; బంద్ను విజయవంతం చేయాలని కోరింది బీఆర్‌ఎస్‌ పార్టీ&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.