పట్టుబడిన లారీల పత్రాల తనిఖీ..

Documents of Lorries

Advertisements

&NewLine;<p>ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో మైనింగ్&comma; విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు&period; సరైన పత్రాలు లేకుండా పల్స్ పర్&comma; క్వాడ్జ్ లాంటి ఖనిజ సంపదను తరలిస్తున్న 16 లారీలు సీజ్ చేశారు&period; 16వ నెంబర్ జాతీయ రహదారిపై సీజ్ చేసిన లారీలను చిలుకూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు&period; నిందితులను అదుపులోకి తీసుకొని&period;&period; పట్టుబడిన లారీల పత్రాలను పోలీస్ స్టేషన్లో తనిఖీ చేస్తున్నారు అధికారులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.