బిజెపి ప్రతినిధి యామిని శర్మ కామెంట్స్..

Yamini sharma

Advertisements

&NewLine;<p>వైకాపా నాయకులు అవినీతి అక్రమాకేసులు ఎదుర్కొంటూ దెయ్యాలు వేదాలు వర్లిచ్చినట్టు ఉంది వైకాపా నేతల తీరు బిజెపి అధ్యక్షులు పరందేశ్వరిపై వైకాపా నాయకుల విమర్శలు పై ఆమె స్పందించారు&period; జగన్ వైకాపా పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ పెట్టింది పేరు అని విమర్శించారు&period; రాష్ట్రంలో మద్యం ఇసుక అటవీ సంపదను దోచుకుంటున్నారని తెలిపారు&period; కరెంట్ బిల్లు చెత్త మున్సిపల్ పన్నులు వేసి ప్రజలను నడ్డి విరుస్తున్నారు&period; వైకాపా నాయకులు ఇద్దరు A 1&period; A 2 జగన్మోహన్ రెడ్డి విజయ సాయి రెడ్డిని ఉద్దేశించి 10 సంవత్సరాల నుంచి తాత్కాలిక బెయిల్ పై ఉండటం ఎక్కడా లేదు అని తెలిపారు&period; ఇలాంటి అవినీతిపరులు విజయ్ సాయి రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి మీరా మా అధ్యక్షురాలు న విమర్శిస్తారా&period;&period; రాష్ట్రంలో జరిగిన మీ అవినీతిని ఆధారాలతో బయట పెట్టినందుకు మా అధ్యక్షులను విమర్శిస్తారని తెలుపుతూ&period;&period; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి గారి ఆదేశాలతో రాష్ట్రంలో బిజెపి అధికారంలో వచ్చే అంతవరకు ప్రజా సమస్యలపై పోరాడుదాం తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..