టికెట్లు అమ్ముకున్నోళ్లు.. రాష్ట్రాన్ని అమ్ముకోరా..!

Minister Harish Rao

Advertisements

&NewLine;<p>టికెట్లు అమ్ముకునే సంస్కృతి ఉన్న కాంగ్రెస్&ZeroWidthSpace;పార్టీ రేపు రాష్ట్రాన్ని అమ్ముకోదన్న గ్యారంటీ ఏంటని మంత్రి హరీశ్&ZeroWidthSpace;రావు ప్రశ్నించారు&period; ఆందోల్ మండల పరిధిలోని సంగుపేట వద్ద జరిగిన బూత్&ZeroWidthSpace; కమిటీల సమావేశానికి హాజరై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్&ZeroWidthSpace;తో కలిసి మాట్లాడారు&period; కాంగ్రెసోళ్లకు ప్రజలు పదకొండు సార్లు అవకాశమిస్తే ఏం డెవలప్&ZeroWidthSpace; చేశారో చెప్పాలని ప్రశ్నించారు&period; సంగారెడ్డిని జిల్లా చేయలేదు&comma; తలాపున ఉన్న సింగూర్&ZeroWidthSpace; నుంచి వ్యవసాయానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థులన్నారు&period; ఆందోల్&ZeroWidthSpace; కాంగ్రెస్&ZeroWidthSpace; పెద్ద లీడర్&ZeroWidthSpace; వాళ్లకు&comma; వీళ్లకు టికెట్ &ZeroWidthSpace;ఇప్పిస్తానని మాటిచ్చి ఇప్పుడు భంగపడ్డారని విమర్శించారు&period; తెలంగాణ సాధించి అభివృద్ధి వైపు నడిపిస్తున్న కేసీఆర్&ZeroWidthSpace;ను వదులుకుంటే తెలంగాణ ప్రజలు ఆగమవుతారన్నారు&period; కేసీఆర్&ZeroWidthSpace;ను గెలిపించుకుటేనే భవిష్యత్&ZeroWidthSpace; ఉంటుందన్నారు&period; తల్లి లాంటి బీఆర్ఎస్&ZeroWidthSpace;ను ప్రజల నుంచి దూరం చేయడానికి కాంగ్రెస్&ZeroWidthSpace;&comma; బీజేపీ కుట్రలు చేస్తున్నాయన్నారు&period; కార్యకర్తలు ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.