బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుంది – అరికెపూడి

arikapudi Gandhi

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి సీఎంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తారని ఆకాంక్షించారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ&period; నేడు వివేకానంద నగర్ లోని తన నివాసం నుండి నామినేషన్ వేయడానికి ర్యాలీగా బయలుదేరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; శేరిలింగంపల్లిలోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.