46
పల్నాడు జిల్లా:
లావు కృష్ణదేవరాయలు ఆధిక్యత – 6316..
నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు…
ఆయన సమీప ప్రత్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కంటే 6316 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు….
మొత్తంగా లావుకు 54733 ఓట్లు, అనిల్ కు 48417ఓట్లు పోలయ్యాయి….