పవన్ – లోకేశ్ సమావేశం పై అంబటి రాంబాబు వ్యాఖ్యలు

ambati rambabu

Advertisements

&NewLine;<p>పవన్-లోకేష్ సమావేశాన్ని తేలికగా కొట్టి పారేసింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ&period; అసలు రెండు తెలుగు రాష్ట్రాలకు అసలైన తెగులు తెలుగుదేశం పార్టీయే అన్నారు ఆ పార్టీ నేత&comma; మంత్రి అంబటి రాంబాబు&period; చంద్రబాబు&comma; పవన్‌ కల్యాణ్‌ మాటలు అశ్చర్యకరమైనవేమీ కావన్నారు&period; చంద్రబాబుకు బీటీమ్‌ లాంటి పవన్ కొత్త ప్యాకేజీ మాట్లాడుకున్నారని తెలిపారు&period; వారి మధ్య సాగిన చర్చ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని&comma; తెలుగుదేశం పరిరక్షణ కోసమే వారి చర్చలు అంటూ విమర్శలు గుప్పించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.

ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.