పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి

Advertisements

<p>ప్రజాస్వామ్య విలువల పరరక్షణే ధ్యేయమని మహాత్మాగాంధీ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ ఎంపీలు ప్రకటించారు&period; పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మరో ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలపై వేసిన సస్పెన్షన్‌ రద్దయ్యింది&period; ఇవాళ ఎంపీల సస్పెన్షన్ రద్దు చేస్తున్నట్లు లోక్ సభ ప్రకటించింది&period; ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు నివాళులర్పించారు&period; ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ&comma; ప్రజల గొంతుకను సభలో వినిపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు&period;<br &sol;>&NewLine;లోక్ సభ సజావుగా సాగేందుకు స్పీకర్ ఓం బిర్లా చేసిన సూచనలను ప్రస్తావించారు&period; సభలోకి ప్లకార్డులు తేవద్దని&comma; వెల్‌లోకి రాకూడదని స్పీకర్ కోరారని&comma; సభా మర్యాదలను తాము గౌరవిస్తామని తెలిపారు&period; సభలో ప్రజా సమస్యలపై చర్చించడానికి స్పీకర్ తగిన అవకాశం ఇవ్వాలని ఎంపీ చామల విజ్ఞప్తి చేశారు&period; ముఖ్యంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సమయంలో అధికార పక్షం నుండి అడ్డంకులు కలగకుండా&comma; ఆయన మైక్రోఫోన్ కట్ చేయకుండా స్పీకర్ తటస్థంగా వ్యవహరించాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..