86
ప.గో:పాలకొల్లు టిడిపి అభ్యర్థి నిమ్మల రామానాయుడు గెలుపు ఖరారు అయ్యింది. మరో రెండు రౌండ్లు ఉండగా 58 వేల పైబడి ఆదిక్యం.. 12వ రౌండ్ లో రామానాయుడు 97367 ఓట్లతో 58608 ఓట్ల తో ఆధిక్యం.. పాలకొల్లు నియోజకవర్గం 160489 ఓట్లు పోలింగ్ నమోదు కాగా ఇప్పటికే సుమారు 140000 ఓట్ల కౌంటింగ్ పూర్తి అయ్యాయి. ఇంకా సుమారు 20వేల ఓట్లు మాత్రమే కౌంటింగ్ కు మిగిలి వున్నాయి.