పాలకొల్లు టిడిపి అభ్యర్థి నిమ్మల రామానాయుడు గెలుపు ఖరారు

Advertisements

&NewLine;<p>ప&period;గో&colon;పాలకొల్లు టిడిపి అభ్యర్థి నిమ్మల రామానాయుడు గెలుపు ఖరారు అయ్యింది&period; మరో రెండు రౌండ్లు ఉండగా 58 వేల పైబడి ఆదిక్యం&period;&period; 12వ రౌండ్ లో రామానాయుడు 97367 ఓట్లతో 58608 ఓట్ల తో ఆధిక్యం&period;&period; పాలకొల్లు నియోజకవర్గం 160489 ఓట్లు పోలింగ్ నమోదు కాగా ఇప్పటికే సుమారు 140000 ఓట్ల కౌంటింగ్ పూర్తి అయ్యాయి&period; ఇంకా సుమారు 20వేల ఓట్లు మాత్రమే కౌంటింగ్ కు మిగిలి వున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.