పిఠాపురం జనసేన టికెట్ ఎవరికి..?

kadari thammaih Naidu

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా పిఠాపురం రాష్ట్రంలో జనసేన బలంగా ఉన్న నియోజకవర్గం&period; నేరుగా పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది&period; అయితే రానురాను ఇక్కడ పార్టీ బలహీనపడుతోందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు&period; ఇప్పటికే ఇంచార్జిలు మారారు&period; ఇలాంటి నేపథ్యంలో స్థానికుడు&comma; విద్యావేత్త&comma; కడారి తమ్మయ్య నాయుడు పేరు తెరిపైకొచ్చింది&period; పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ లేదంటే తమ్మయ్య నాయుడుకి సీటు ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది&period; ప్రస్తుత ఇంచార్జ్ ఉదయ శ్రీనివాస్ పనితీరు సరిగా లేకపోవడంతో తమ్మయ్య నాయుడుకు టికెట్ ఇస్తారన్న వాదన పెరుగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.