పుచ్చకాయతో హాయి..

watermelon

Advertisements

&NewLine;<p>వేసవిలో ఎక్కువగా దొరికే పుచ్చకాయలు శరీరానికి చల్లదనాన్నే కాదు చర్మాన్నీ తాజాగా ఉంచుతాయి&period; చర్మంపె మచ్చలు&comma; &comma;సన్నని ముడతలు కనిపిస్తోంటే&period;&period; పుచ్చకాయ రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి రోజూ రాత్రిళ్లు ముఖానికి రాసుకోవాలి&period; మర్నాడు కడిగేసుకుంటే సమస్య తగ్గి ముఖం తాజాగా కనిపిస్తుంది&period; చిన్న పుచ్చకాయ ముక్కని ముఖానికి రాసుకుంటే&period;&period; అది చర్మగంథ్రుల్లోకి చొచ్చుకుపోయి మురికిని శుభ్రం చేస్తుంది&period; పుచ్చకాయ రసంలో కొద్దిగా పుదీనా రసం ఫ్రిజ్‌లో ఉంచి రాసుకున్నా&period;&period; చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది&period; ఎండలో తిరిగి రావడం వల్ల చర్మంపై వేడి ప్రభావం మాత్రమే కాదు&comma; దుమ్మూధూళీ కూడా చేరుతుంది&period; ఇలాంటప్పుడు ఇంటికొచ్చాక పుచ్చకాయ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి&period; ఇది టోనర్‌లా పనిచేసి మురికిని తొలగిస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం