పెద్దపెల్లి నియోజకవర్గం గులాబీ దళపతి కేసీఆర్ పర్యటన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఉండగానే ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మకుండా వెళ్ళిపోయారు. పెద్దపెల్లి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభ జూనియర్ కళాశాల మైదానం గులాబీ జెండాలు,తోరణాలు, భారీ కటౌట్లు, హోర్డింగ్లతో ముస్తాబులకే ఆయన కేసీఆర్ సభ. జూనియర్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించు కుండగానే అయ్యా కేసిఆర్ నీ మాటలను ఇక ఎవ్వరూ నమ్మరు.. మీ దాసరి మనోహర్ రెడ్డి మాటలు అంతకన్నా ఎవరు నమ్మరు. మీ దొంగ హామీలను, దొంగ వేషాలను ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. పెద్దపల్లి ప్రజలు చాలా చైతన్య వంతులు ప్రజలు సభ నుండి వెళ్లిపోయారు.
పెద్దపల్లిలో కేసిఆర్ సభ అట్టర్ ఫ్లాప్..
175
previous post