Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Business YSR కళ్యాణమస్తు, YSR షాదీ తోఫా 5వ విడత నిధుల విడుదల

YSR కళ్యాణమస్తు, YSR షాదీ తోఫా 5వ విడత నిధుల విడుదల

by Satya
YSR Kalyanamastu and YSR Shaadi Tofa

CM Jagan : వైఎస్సార్‌ కళ్యాణమస్తు వైఎస్సార్‌ షాదీ తోఫా ఐదో విడత నిధుల్ని సీఎం జగన్ బటన్‌ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. పేద కుటుంబాలు అప్పుల పాలు కావొద్దని అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రొత్సహించే క్రమంలోనే వీటిని అందిస్తున్నట్లు జగన్ తెలిపారు. అర్హులైన 10 వేల 132 జంటలకు 78 కోట్ల 53 లక్షల రూపాయల సాయం అందిస్తున్నామన్నారు. వధూవరులకు పదవ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరిగా చేశామని వధువు కనీస వయసు 18 ఏళ్లు, వరునికి 21 ఏళ్లుగా నిర్దేశించామని జగన్ తెలిపారు. వయసు పరిమితి పెట్టడం వల్లే బాల్యవివాహాలు తగ్గడంతోపాటు పేద పిల్లల చదువుల్ని ప్రొత్సహించినట్లు అవుతుందని జగన్ అన్నారు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • అనంతపురంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం.
    అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు కీలక పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సుజ్లాన్‌ విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్న 1,325 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం…
  • వైభవంగా గోదావరి పుష్కరాలు.
    గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 8…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: