Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home National నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్..!

నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్..!

by Satya
Stock markets

దేశీయ స్టాక్‌మార్కెట్లు(Stock markets):

దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 242 పాయింట్లు నష్టపోయి 21 వేల 813 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 736 పాయింట్లు దిగజారి 72 వేల 12 వద్ద క్లోజయింది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో పయనించాయి. టీసీఎస్‌, నెస్లే, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ, హిందూస్థాన్ యూనిలీవర్, టాటా మోటార్స్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత..


ముగిసిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం.
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని …
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం.
ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ …
కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.
హైదరాబాద్ నగర చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కాచిగూడ రైల్వే స్టేషన్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023084
Total views : 140862

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.