Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home International హర్మూజ్ జలసంధి వద్ద అపాచీ హెలికాప్టర్ ప్రమాదం.

హర్మూజ్ జలసంధి వద్ద అపాచీ హెలికాప్టర్ ప్రమాదం.

by CVR NEWS
హర్మూజ్ జలసంధి వద్ద అపాచీ హెలికాప్టర్ ప్రమాదం

ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ కూలిపోయినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.ప్రమాదం జరిగిన వెంటనే సహాయక, రక్షణ బృందాలు రంగంలోకి దిగి హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.హెలికాప్టర్ కూలడానికి గల కారణాలపై స్పష్టత రాలేదు. సాంకేతిక లోపమా, వాతావరణ పరిస్థితుల ప్రభావమా లేదా ఇతర కారణాలున్నాయా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: