Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Andhra PradeshWest Godavari నా భర్తను నాకు అప్పగించండి

నా భర్తను నాకు అప్పగించండి

by Rama
Marital women

ఏలూరు (Eluru) జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన బొబ్బర రామాంజనేయులు 2023 మే నెలలో ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామానికి చెందిన డొక్కా దుర్గా భవాని వివాహం చేసుకుంది. వివాహం అయిన దగ్గర నుంచి నేటి వరకు తనతో కాపురం చేయకుండా అత్త, మామ, ఆడపడుచు, ఆడపడుచు భర్త, నిడమర్రు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ తనగల కోదండరావు వీళ్ళందరూ కలిసి, నా భర్తను కాపురం చేయకుండా దాచిపెడుతున్నారని, ఒకసారి నాతో కాపురానికి వస్తే మూడు నెలలు తర్వాత మరోసారి నా భర్తను నా ఆడపడుచు దూరం చేసిందని నా భర్త ఎక్కడ ఉన్నాడో ఇప్పటికి తెలియడం లేదంటూ వివాహవిత ఆవేదన వ్యక్తం చేస్తుంది. లక్కవరం ద్వారకా తిరుమల ఏలూరు దిశ ఇలా ఎన్ని చోట్ల కేసులు పెట్టిన నిడమర్రు లో పనిచేస్తున్న ఆడపడుచు భర్త కానిస్టేబుల్ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడని, దీనివల్ల నాకు ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగడం లేదంటూ చేసేదిలేక, న్యాయం కోసం నిరసన చేసుకునే పరిస్థితి నాకు వచ్చిందంటూ వివాహిత ఆవేదన వ్యక్తం చేస్తుంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: వివాహితను చిత్రహింసలకు గురి చేస్తున్న సైకో భర్త..


నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ …
మంగళగిరిలో కాపర్ వైర్ చోరీ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్న …
ఏలూరు జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్‌కు విస్తృత ఏర్పాట్లు.
ఏలూరు జిల్లాలో ఈ నెల 24న నిర్వహించనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్‌కు జిల్లా యంత్రాంగం అన్ని …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: