133
చిత్తూరు జిల్లా పలమనేరు కేటల్ ఫామ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఒక కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తమిళనాడు హోసూర్‌కు చెందిన మంజునాథ్, శరత్, ఆనంద్ కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా హుటాహుటిన పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.




Total views : 203011