55
శ్రీ సత్య సాయి జిల్లా
పెనుగొండ నియోజకవర్గం లో కూటమి అభ్యర్థి సవితమ్మ విజయ దుందుభి మోగించే దిశగా వెళుతుండడంతో సంబరాలు చేసుకుంటున్న నియోజకవర్గ ప్రజలు. పెనుకొండ 10 రౌండ్స్ పూర్తీ చేసుకునే సమయానికి 19000 మెజారిటీ తో టిడిపి అభ్యర్థి సవితమ్మ ముందంజ..