ప్రజలు ఆలోచించి ఓటేయాలి – మహిపాల్ రెడ్డి

gudem mahipal reddy

Advertisements

&NewLine;<p>సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుల విస్తృత స్థాయి సమావేశాన్ని పటాన్ చెరులోని జీఎంఆర్ కన్వన్షన్ సెంటర్ లో నిర్వహించారు&period; బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి&comma; మాజీ ఎమ్మెల్సీ లు కాసాని జ్ఞానేశ్వర్&comma; భూపాల్ రెడ్డి&comma; మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు&period; బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులే మూడో సారి అధికారంలోకి వచ్చేలా చేస్తాయన్నారు&period; పటాన్ చెరులో ఎమ్మెల్యే గా గూడెం మహిపాల్ రెడ్డి విజయం ఎప్పుడో ఖరారైందని&comma; మెజార్టీయే మిగిలిందన్నారు&period; ఓట్ల‌ కోసం కాంగ్రెస్&comma; బీజేపీ నుంచి కొత్త బిచ్చగాళ్లు వస్తారని&comma; ప్రజలు ఆలోచించి ఓటేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు&period; ఓటడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్ కే ఉందని జీఎంఆర్ చెప్పారు&period; రేపు ఉదయం 11 గంటలకు గణేష్ గడ్డ సిద్ది వినాయకుని వద్ద పూజలు చేసి నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..