నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు..

Jaipal Yadav

Advertisements

&NewLine;<p>నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గుర్క జైపాల్ యాదవ్ రెండు సెట్ల నామినేషన్ల పత్రాలను రిటర్నింగ్ అధికారి శ్రీను నాయక్ కు దాఖలు చేశారు&period; అంతకుముందు కర్మన్ ఘట్ లోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు&period; ఆ తర్వాత కల్వకుర్తిలోని అమరవీరుల స్తూపానికి తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు&period; ఈ సందర్భంగా జైపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ గారు నన్ను ఆశీర్వదించి కల్వకుర్తి నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ మరియు బి ఫామ్ అందజేయడం జరిగిందని&period; ఆయన ప్రవేశపెట్టిన పథకాలే నన్ను గెలిపిస్తాయని కుల మతాలకు అతీతంగా కారు గుర్తు మీద ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి&comma; మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పలువురు బిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు&period;<br>&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.