ప్రత్యేక విమానంలో చంద్రబాబు హైదరాబాద్..

chandrababu

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&comma; ఉండవల్లి నివాసం నుండి గన్నవరం విమానాశ్రయం కి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బయలుదేరారు&period; గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కి వెళ్ళనున్నారు&period; ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ కి మాజీ మంత్రి దేవినేని ఉమా&comma; గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు&comma; రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికారు&period; ఎయిర్పోర్ట్లో భారీగా మోహరించిన పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాలు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.