ఫార్ ఎవరీ వన్.. పుస్తకం విడుదల..

ravi rao

Advertisements

&NewLine;<p>దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి యోగ మరియు వాస్తు శాస్త్రం తెలిసి ఉంటే మనము ఆరోగ్యంగా …సంతోషంగా ఉండగలమని ప్రముఖ వాస్తుశాస్త్రియుడు డాక్టర్ రవి రావు అన్నారు&period; రవి రావు రచించిన వాస్తు శాస్త్ర ఫార్ ఎవరీ వన్ అనే పుస్తకం ఈరోజు నగరంలోని లాక్ డికా పూల్ లోని ఓ హోటల్ లో విడుదల చేశారు&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 35 సంవత్సరాల నుండి నేను వాస్తు శాస్త్రంలో ఉన్నాను&period; ఈ పుస్తకం ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంటుంది&period; ఈ పుస్తకంలో 12 చాప్టర్లు ఉంటాయి ఇవి సామాన్య ప్రజల జీవితాలకు సంబంధించి ఉంటుంది&period; ఈ పుస్తకం త్వరలో తెలుగు&period;&period; హిందీ&period;&period; రష్యన్ భాషలో కూడా వస్తుందని వారు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.