బంగ్లాదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం.

బంగ్లాదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం.

Advertisements

<p>బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది&period; రాజ్ బారి జిల్లాలోని దౌలత్‌దియా టెర్మినల్ వద్ద 50మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పద్మానదిలోకి దూసుకెళ్లింది&period; ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు&period; పలువురికి తీవ్ర గాయాలయ్యాయి&period; వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు&period; వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.