బట్టలు ఉతికాక వాషింగ్ మెషిన్ మూత కాసేపు తెరిచే ఉంచాలట.. ఎందుకంటే?

washing machine

Advertisements

&NewLine;<p>బట్టలు ఉతకడం పూర్తయ్యాక వాషింగ్ మెషిన్ మూతను వెంటనే మూసేయడం సాధారణంగా అందరూ చేసే పనే&period;&period; అయితే&comma; ఇలా వెంటనే మూసేయడం మంచిది కాదని చెబుతున్నారు&period; దీనివల్ల మెషిన్ లో గాలి బయటకు పోయే అవకాశం ఉండదని&comma; దీంతో దుర్వాసన వస్తుందని నిపుణులు అంటున్నారు&period; మరోసారి మెషిన్ ను ఉపయోగించినపుడు ఈ దుర్వాసన బట్టలకు అంటుకుంటుందని హెచ్చరించారు&period; వాషింగ్ మెషిన్ తో పని పూర్తయ్యాక కనీసం 40 నుంచి 45 నిమిషాల పాటు మెషిన్ డోర్ తెరిచిపెట్టడం వల్ల దుర్వాసన రాకుండా జాగ్రత్త పడవచ్చని నిపుణులు తెలిపారు&period; మిగతా పరికరాలను శుభ్రం చేసినట్లే దీనిని కూడా తరచూ శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు&period; ఉపయోగించిన తర్వాత ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే మెషిన్ ఎక్కువ కాలం మన్నుతుందని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.

హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత.

సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.