బహిరంగ సభలో జగ్గారెడ్డి

Jagga Reddy

Advertisements

&NewLine;<p>సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి&comma; గంజి మైదానంలో బహిరంగ సభసభకు హాజరు కానున్నారు&period; ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే&comma; టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సభకు రానున్నారు&period; బహిరంగ సభకు హెలికాప్టర్ లో సంగారెడ్డి కి చేరుకోనున్న మల్లికార్జున ఖర్గే&period; 2000 మందితో బైక్ ర్యాలీ&comma; ప్రతి మండలానికి 5 వేల చొప్పున కార్యకర్తల సమీకరణ ఉంటుందని&comma; ఖర్గే గారి మీటింగ్ విజయవంతం చేయాలని కార్యకర్తలకు జగ్గారెడ్డి పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.