బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ

chandra babu

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా&comma; కళ్యాణదుర్గం నియోజకవర్గం&comma; బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటపురం గ్రామంలో బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు&period; ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు&period; గ్రామంలో ప్రతి ఇల్లు తిరిగి చంద్రబాబు ఆవిష్కరించిన సూపర్ సిక్స్ లో బాగంగా మహిళలకు రైతులకు వివరించడం జరిగింది&period; అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఏ గ్రామంలో ‌చూసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడి‌ కృషే అన్నారు&period; అందుకోసమే చంద్రబాబు నాయుడు కు గ్రామాల్లో ప్రజా ఆదరణ పెరుగుతోందన్నారు&period; మనం అందరం సమిష్టి కృషితో టీడీపీ విజయానికి కృషి చేస్తూ&comma; సీఎం గా చంద్రబాబు నాయుడు ను గెలిపిద్దామంటూ పిలుపునిచ్చారు&period; ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు&comma;కార్యకర్తలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్