బాసర ఆలయంపై చంద్ర గ్రహణం ఎఫెక్ట్

Lunar Eclipse

Advertisements

&NewLine;<p>నిర్మల్ జిల్లా బాసర ఆలయంపై చంద్ర గ్రహణం ఎఫెక్ట్ పడింది&period; బాసరలో చంద్రగ్రహణం సందర్బంగా అమ్మవారి ఆలయంతో పాటు&comma; అన్ని ఉప ఆలయాలను ఆలయ అధికారులు మూసి వేశారు&period; వేద పండితులు&comma; ఆలయ ఆర్చకులు రేపు ఉదయం సంప్రోక్షణ&comma; హారతి సమర్పిస్తారు&period; అనంతరం యధావిధిగా భక్తులకు నాలుగు గంటల నుండి సర్వదర్శన సేవలు ప్రారంభమవుతాయని ఆలయ అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.

మంచిర్యాల జిల్లాలో ముగిసిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు.