బిఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రోహిత్ రెడ్డి..

Rohit reddy

Advertisements

&NewLine;<p>తాండూరు ప్రజలే ప్రచారకులు… ప్రజల ఆలోచన లు&period;&period; ప్రజల మనసు లోని కోరుకునే అభివృద్ధి కళ్ళముందు ఉంచాను… ఆశీర్వదించండన్నారు&period; ప్రజల ఆలోచన అభివృద్ధి పరీక్ష వ్రాసాను&period;&period; ఎన్ని మార్కులు వేస్తారో మీ నిర్ణయమని అన్నారు&period; ఎన్నికలప్పుడు వచ్చేది ఎవరు…&period; ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండేది ఎవరు తాండూరు ప్రజలు ఆలోచించాలన్నారు&period; తాండూరు పేరు ప్రతిష్ట ను గౌరవాన్ని పెంచుకున్నాం… మరింత నిలబెట్టుక్కనేది ప్రజల ఆలోచననే అని అన్నారు&period; బి ఆర్ ఎస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశాను&period; తాండూరు ప్రజల ఆశీర్వాదం తో మంచి మెజార్టీ తో గెలిపించండన్నారు&period; ప్రతిరోజూ మీ కోసం 18గంటలు కష్టపడ్డ&period;&period; మీ కష్ట సుఖల్లో ఉన్నానన్నారు&period; తాండూరు ప్రజలు నా కుటుంబ సభ్యులన్నారు&period; గతంలో అద్భుత విజయం అందించి సేవ చేసే అవకాశం ఇచ్చారు&period; ఐదేళ్లు కష్టపడి పనిచేశా మీ ఆత్మా సాక్షిగా నాకు మార్కులు వేయండన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.