బిజెపి పార్టీ రెబల్ అభ్యర్థి బండపల్లి సతీష్ గౌడ్..

banda palli satish goud

Advertisements

&NewLine;<p>సికింద్రాబాద్ లో బిజెపి పార్టీ రెబల్ అభ్యర్థి&period; బండపల్లి సతీష్ గౌడ్ &period;సికింద్రాబాద్ నియోజకవర్గము బిజెపి నాయకుడు బండపల్లి సతీష్ గౌడ్ బిజెపి పార్టీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలబడనున్నాడు&period; సికింద్రాబాద్ లో బిజెపి పార్టీకి గత 10 సంవత్సరాల నుండి కష్టపడి పని చేశాను&period; గత ఎలక్షన్ లో సికింద్రాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో పద్మారావు గౌడ్ పై ఓడిపోయాను&period; గడిచిన పదేళ్లలో సికింద్రాబాద్ ప్రజలతో మమేకమై ప్రజలకు సేవలు చేస్తున్నాన న్నారు&period; సికింద్రాబాద్ లో బూతు స్థాయి కార్యకర్తలు&comma; నాయకులను కలుపుకొని పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు&period; కష్టపడి పనిచేసిన వారికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి కృష్ణారెడ్డి కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదన్నారు&period;ఎన్నోసార్లు ఫోన్ చేసిన ఇప్పటివరకు ఫోన్ కూడా ఎత్తకుండా సమాధానం కూడ ఇవ్వలేదన్నారు&period;సికింద్రాబాద్ నియోజకవర్గం సర్వేలో మొదటి వరుసలో నా పేరు ఉందని అన్నారు&period; సర్వేలో జీరో స్థానంలో ఉన్న మేకల సారంగపానికి టికెట్ ఎలా ఇస్తారన్నారు&period; ఇప్పుడు కూడ బిజెపి పార్టీ సిద్ధాంతాలతో&comma; ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తూ సికింద్రాబాద్ నుండి బిజెపి పార్టీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని సతీష్ తెలిపారు&period;ఇప్పుడు కూడ బిజెపి పార్టీ కి అవకాశం ఉంది&period; తెలంగాణ రాష్ట్ర బిజెపి అధినాయకత్వం ఆలోచించి నాకు బిజెపి పార్టీ టికెట్ ఇస్తే పద్మారావు గౌడ్ మీద గెలిచి కేంద్రానికి కానుక గా ఇస్తానన్నారు&period;సికింద్రాబాద్ తో పాటు బండారు దత్తాత్రేయ కూతురు కూడా టికెట్ ఇవ్వకపోవడానికి వెనకాల ఉన్న రహస్యం ఎంటన్నారు&quest; ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదంతో సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటున్నాను&period;ప్రజలు ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నానని సతీష్ మీడియా తో మాట్లాడారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.