బిజెపి, బిఅర్ఎస్ పార్టీలు రెండు ఒకటే..

madhu yashki goud

Advertisements

&NewLine;<p>ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కిగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు&period; కొంతమంది కార్యకర్తలతో ముందుగా ఒక సెట్ నామినేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ భవిష్యత్తు కొరకై&comma; తెలంగాణ ప్రజల కొరకై&comma; తెలంగాణ ను రక్షించడం కొరకై జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు&period; ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అమరవీరులు తమ ప్రాణాలను అర్పించారో వారి ఆశయ సాధన కోసం బిఆర్ఎస్ పార్టీ ఏమీ చేయడం లేదని ఆయన ఆరోపించారు&period; వారి అమరవీరుల త్యాగాలను ఫణంగా పెట్టి బిఅర్ఎస్ అధికారం చేపట్టారని ఆరోపించారు&period; బిజెపి &comma; బిఅర్ఎస్ పార్టీ లు రెండు ఒకటేనని ఆయన ఆరోపించారు&period; రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపరిచి తమను గెలిపించాల్సిందిగా మదు యాష్కీ కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"69AtbRwpB7"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37394&sol;amp&sol;">ఇంటింటి ప్రచారం&period;&period;అరికెపూడి గాంధీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఇంటింటి ప్రచారం&period;&period;అరికెపూడి గాంధీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37394&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;4ZetPtgsW6&num;&quest;secret&equals;69AtbRwpB7" data-secret&equals;"69AtbRwpB7" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ecx2MWWXFh"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37405&sol;amp&sol;">కుప్పం లో దారుణం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కుప్పం లో దారుణం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37405&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;Pcjnfw8Udo&num;&quest;secret&equals;ecx2MWWXFh" data-secret&equals;"ecx2MWWXFh" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.