బీసీవై పార్టీ మొదటి జాబితాను విడుదల

BCY Party

Advertisements

&NewLine;<p>తెలంగాణలో ఎన్నికల బరిలో దిగుతున్నామని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బొడే రామచంద్ర యాదవ్ ప్రకటించారు&period; తమ పార్టీ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు&period; అన్నివర్గాల అభివృద్ధికి మేనిఫెస్టోను ప్రకటించామన్నారు&period; దేశ రాజధానిగా హైదరాబాద్ ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు రామచంద్ర యాదవ్&period; బీసీవై పార్టీ మొదటి జాబితాను విడుదల చేశారు&period; మొత్తం 20 మంది అభ్యర్థుల పేర్లను ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించారు రామచంద్రయాదవ్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.