మంగళగిరి టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు..

Advertisements

&NewLine;<p>2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఎ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉండటంతో మంగళగిరి టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది&period; పార్టీ శ్రేణులు&comma; ముఖ్య నేతలు పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు&period; 5 సంవత్సరాల అరాచక పాలనకు చరమగీతం పాడి అద్భుత విజయాన్ని అందించినందుకు ప్రజలకు రాజధాని మహిళలు కృతజ్ఞతలు తెలిపారు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.