119
అధికార పార్టీ నేతలు అండతో గత కొంత కాలంగా పెదవేగి మండలంలో రాత్రిపూట పోలవరం కుడికాలను తవ్వుతున్న మట్టి మాఫియా.. ఈ మట్టి మాఫియాను అడ్డుకున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్థానికులు స్థానిక రెవిన్యూ అధికారులకు పిర్యాదు చేశారు. తొమ్మిది టిప్పర్లు, రెండు జెసిబి లు రెండు ట్రాక్టర్లు సీజ్ చేసి పెదవేగి పోలీస్ స్టేషన్ కి తరలించారు.