మల్కాజిగిరి పార్లమెంట్ లో తొమ్మిదవ రౌండ్..

Advertisements

&NewLine;<p>9 th round మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ 1 లక్ష 25 వేల458 ఓట్ల మెజారిటీతో మొదటి స్థానంలో ఉండగా&comma; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థికి 2 లక్ష 6 వేల 8 ఓట్లు పోలయ్యాయి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాగా బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఇప్పటివరకు 3 లక్షల 31 వేల 466 ఓట్లు సాధించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.