మహిళా వాలంటీర్ పై లైంగిక వేధింపులు..

Sexual harrasment

Advertisements

&NewLine;<p>బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట &lpar;మం&rpar; పలివెల గ్రామవాలంటీర్ సుబ్రహ్మణ్యం మరో మహిళా వాలంటీర్ ను లైంగికంగా వేధించాడు&period; వాలంటీర్ సుబ్రహ్మణ్యం పై కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు&period; మహిళ వాలంటీర్ ను తన కోరిక తీర్చాలంటూ వాలంటీర్ సుబ్రహ్మణ్యం లైంగికంగా వేధించాడు&period; కొత్తపేట మండలంలోని పలివేల గ్రామంలో సుబ్రహ్మణ్యం&comma; బాధితురాలు వాలంటీర్లు గా చేస్తున్నారు&period; గతకొంత కాలంగా వేధిస్తున్నడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..

అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..

కలగానే మిగిలిన సొంతింటి కల..