132
మానవ అక్రమ రవాణాపై ఎన్ఐఏ దాడులు చేయడం కలకలం రేపుతోంది. తెలంగాణ పాటు 9 రాష్ట్రాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, అస్సాం, బెంగాల్, హర్యానా, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్ లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.