రేవంత్ ఫ్లెక్సీలను తగలబెట్టిన కార్యకర్తలు

Gandhi Bhavan

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది&period; దీంతో గాంధీభవన్‌కు సెక్యూరిటీ సిబ్బంది తాళం వేశారు&period; ఇబ్రహీం పట్నం కార్యకర్తలు గాంధీభవన్ వద్ద హంగామా చేస్తుండటంతో హై టెన్షన్ చోటు చేసుకుంది&period; రేవంత్ ఫ్లెక్సీలను కార్యకర్తలు తగలబెట్టారు&period; గాలిలోకి కుర్చీలను దండెంరాంరెడ్డి వర్గీయులు విసిరేశారు&period; రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నాడని&period;&period; టికెట్ ఇవ్వకుంటే రెబల్ గా పోటీచేస్తానని రాంరెడ్డి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.