రోజు రోజుకు పెరుగుతున్న చలి

cold wind

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది&period; దీంతో జనం వణికిపోతున్నారు&period; ఉదయం చాలా చోట్ల పొగమంచు కురుస్తోంది&period; దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు&period; వారం రోజులుగా సాధారణం కన్నా రెండు నుంచి 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది&period; రాత్రి పూట ఉష్ణోగ్రత తగ్గి&comma; క్రమంగా చలి ప్రభావం పెరుగుతోంది&period; గత మూడు రోజులుగా సాయంత్రం 6 గంటల నుంచే చలి గాలులు వీస్తున్నాయి&period; బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపు చలి గాలులు వీస్తున్నాయి&period; దీంతో చలి తీవ్రత పెరుగుతందని వాతావరణ శాఖ తెలిపింది&period; మరోవైపు పగటి పూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది&period; ఉత్తర జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి&period; సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల కనిష్ఠ ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి&period; ఆదిలాబాద్&comma; నిజామాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి&period; రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని తెలిపింది వాతావరణ శాఖ&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.

అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.

భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ.