96
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ బిఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు రంగం పూర్తిగా సిద్ధమైంది. టిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో సంప్రదింపులు జరిపారు. దీంతో సంభాని బిఆర్ఎస్లోకి వెళుతున్న లైన్ క్లియర్ అయింది.
Read Also..