వాట్సప్‍లో అదిరిపోయే ఫీచర్

whatsapp new feature

Advertisements

&NewLine;<p>ఇటీవల పాస్ వర్డ్ లెస్ పాస్ కీ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన మెటా సంస్థ&period;&period; తాజాగా వాట్సప్ లో వాయిస్ మేసేజ్ లకోసం View Once మోడ్ ను తీసుకురానుంది&period; ఈ ఫీచర్ ద్వారా ఒకసారి మాత్రమే వినగలిగే వాయిస్ మెసేజ్ పంపడానికి అవకాశం ఉంటుంది&period; ఈ ఫీచర్ ప్రస్తుతం యాప్ బెటా వెర్షన్ ని వినియోగించే Android&comma; iOS కస్టమర్లకోసం టెస్టింగ్ దశలో ఉందని మెటా పేర్కొంది&period; View Once భద్రత&comma; నియంత్రణతో ఫీచర్ ద్వారా వాయిస్ నోట్ షేరింగ్ చేయొచ్చని పేర్కొంది&period; వాయిస్ మేజేస్ పంపించేవారు కూడా ఈ వాయిస్ నోట్ ను రికార్డు చేయలేరు&comma; సేవ్ చేయలేరని పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైల్డ్ సెక్స్ కంటెంటుపై మెటాకు కేంద్రం నోటీసులు.

తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…