వికారాబాద్ జిల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Collector Narayana Reddy

Advertisements

&NewLine;<p>వికారాబాద్ జిల్లాలోని నాల్గు నియోజకవర్గాలు వికారాబాద్&comma; పరిగి&comma; తాండూరు&comma; కొడంగల్ లలో ఫాం వన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి&comma; ఎస్పీ కోటి రెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యిందని&comma; నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారని&comma; ఉదయం 11గంటల నుంచి 3గంటల వరకు నామినేషన్లను దాఖలు చేసుకోవచ్చన్నారు&period; నామినేషన్ తో పాటు ఫాం 26 అఫిడవిట్ ను కూడా RO దగ్గర పొందవచ్చన్నారు&period; జిల్లా వ్యాప్తంగా 1133 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని &comma;ఇప్పటివరకు కోటి 91లక్షల నగదు &period;&period;2300 లీటర్ల లిక్కర్ స్వాధీనం చేసుకొని ఒక గాంజా కేసు నమోదు చేశామన్నారు&period; 293మంది రౌడీ షూటర్ లను బైండోవర్ చేసి ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించామని&comma; జిల్లా వ్యాప్తంగా 218మంది లైసెన్స్ గన్ లను స్వాధీనం చేసుకున్నామని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..