విశాఖలోని పార్కు స్థలం కబ్జా కలకలం ..

park in Visakhapatnam

Advertisements

&NewLine;<p>విశాఖలోని పీఎం పాలెం బింద్రా నగర్ లో పార్కు స్థలం కబ్జా కలకలం రేపింది&period; పట్టపగలే మూడు కోట్ల విలువ చేసే పార్క్ స్థలాన్ని కేటుగాళ్లు కబ్జా చేశారు&period; జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ&comma; జీవీఎంసీ సిటీ ప్లానర్ సురేష్ అండదండలతో రేచ్చిపోతున్నారు భూరాబందులు&period; బింద్రానగర్ షిప్ యార్డ్ లో వాలిన భూ రాబందులు&comma; భూ బకాసురులకు జీవీఎంసీ జోన్ 2 టౌన్ ప్లానింగ్ విభాగం కొమ్ముకాస్తుంది&period; సీవీఆర్ న్యూస్ని ఘా పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.

ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.