వెన్న ఎక్కువగా తీసుకుంటే కలిగే నష్టాలు

Butter

Advertisements

&NewLine;<p>చాలా మంది వెన్న తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని తినడానికి ఇష్టపడరు&period; అయితే ఏ పదార్థానైనా పరిమితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచి ఫలితాలు లభిస్తాయి&period; కనుక ఎటువంటి భయం లేకుండా పరిమితంగా వెన్నను తీసుకుంటే ఆరోగ్యంగా&comma; అందంగా ఉంటారు&period; వెన్నెలో శరీరానికి శక్తినందించే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; ఇవి శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి&period; ఫలితంగా హానికరమైన బ్యాక్టీరియా&comma; ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి&period; కడుపు నొప్పి&comma; గ్యాస్ట్రిక్&comma; పేగు సంబంధిత ఇన్ఫెక్షన్ లను తగ్గించడానికి వెన్న సమర్ధవంతంగా సహాయపడుతుంది&period; వెన్నెలో ఉండే మంచి కొలెస్ట్రాల్&comma; కొవ్వులు పిల్లల మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది&period; కనుక పిల్లలకు వెన్నతో చేసిన పదార్థాలను ఇస్తే వివిధ రకాల పోషకాలు వారికి అందుతాయి&period; ఫ్రెష్ గా తీసిన వెన్న ను ఎదిగే పిల్లకు రోజు పెట్టవచ్చు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"bp3MIqvroD"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34107&sol;amp&sol;">ఆస్త్మాకు ఐదు ఆహారాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆస్త్మాకు ఐదు ఆహారాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34107&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;JAnsPHuY9y&num;&quest;secret&equals;bp3MIqvroD" data-secret&equals;"bp3MIqvroD" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"v6Ci76hrKs"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34309&sol;amp&sol;">వంట కోసం ఏ కొబ్బరి నూనె మంచిది&quest;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వంట కోసం ఏ కొబ్బరి నూనె మంచిది&quest;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;34309&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;Rjb3A6Dnvb&num;&quest;secret&equals;v6Ci76hrKs" data-secret&equals;"v6Ci76hrKs" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు