వైకాపా బస్సు యాత్ర..

vaikapa Bus Yathra

Advertisements

&NewLine;<p>ఇచ్చాపురం నుంచి వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆ పార్టీ నేతలు అన్నారు&period; గురువారం&period;&period; ఇచ్ఛాపురంలో మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు&period; గత నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తా మన్నారు&period; ఇచ్చిన హామీలను అమలు చేసిన నాయకుడు సీఎం జగన్‌ అని అన్నారు&period; అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అందించామన్నారు&period; అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు&period; విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు&period; నాడు-నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనగ పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే అని వైసీపీ నేతలు పేర్కొన్నారు&period; ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి&comma; మంత్రులు బొత్స సత్యనారాయణ&comma; మేరుగ నాగార్జున&comma; ఎంపీ బెల్లాన చంద్రశేఖర్&comma; ఎమ్మెల్యే వి&period;కళావతి పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.