వైసీపీని 11 అనే నెంబర్ వదలడం లేదు. ఇప్పటికే 11 అనే అంకె ఆ పార్టీని పీడకలలా వెంటాడుతోంది.

Advertisements

<p>వైసీపీని 11 అనే నెంబర్ వదలడం లేదు&period; ఇప్పటికే 11 అనే అంకె ఆ పార్టీని పీడకలలా వెంటాడుతోంది&period; మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీని సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు&period; ఇలాంటి టైంలో ఢిల్లీలోని కొత్త పార్లమెంటు భవనంలో కూడా అదే నంబర్ ఎదురవ్వడం వైసీపీ ఎంపీలను షాక్‌కు గురిచేసింది&period; పార్లమెంటులో పార్టీల బలాబలాల ఆధారంగా స్పీకర్ కార్యాలయం గదులను కేటాయిస్తుంది&period; ఈ క్రమంలో వైసీపీ ఎంపీల కోసం మొదటి అంతస్తులో 11à°µ నంబర్ గదిని కేటాయించారు&period; ఈ విషయం తెలిసిన వెంటనే వైసీపీ ఎంపీలు ఒక్కసారిగా కంగారుపడ్డారు&period; బయట ఇప్పటికే 11 అంటూ ఎగతాళి చేస్తున్నారని&period;&period; ఇప్పుడు ఇక్కడ కూడా అదే నంబర్ ఉంటే తమ పరిస్థితి ఏంటని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ముందు వైసీపీ ఎంపీలు గోడు వెల్లబోసుకున్నారట&period;<&sol;p>&NewLine;<p>వైసీపీకి కేటాయించిన 11à°µ నంబర్ గదిని మార్చాలని కోరుతూ ఎంపీలు విజ్ఞప్తి చేయగా&comma; స్పీకర్ తొలుత ఆశ్చర్యం వ్యక్తం చేశారు&period; గది నెంబర్ మార్చడం ఎందుకు&quest; అని ఆయన ప్రశ్నించగా&&num;8230&semi; ఏపీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ అంకె తమకు కలిసి రావడం లేదని&comma; సెంటిమెంట్ పరంగా ఇబ్బందిగా ఉందని వారు వివరించారు&period; వైసీపీ ఎంపీల విన్నపాన్ని విన్న స్పీకర్&comma; వారి సెంటిమెంట్ తిప్పలు చూసి జాలిపడ్డారు&period; చివరికి 11à°µ నంబర్ గదిని మార్చి&comma; పక్కనే ఉన్న 12à°µ నంబర్ రూమ్‌ను కేటాయించారు&period; దీంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఒకప్పుడు 151 సీట్లతో రికార్డు సృష్టించిన పార్టీ&comma; ఇప్పుడు 11 అనే అంకెను చూసి భయపడటం విచిత్రమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు&period; అయితే నంబర్ మార్చినంత మాత్రాన తలరాత మారుతుందా అని ప్రత్యర్థి పార్టీల నేతలు&comma; కార్యకర్తలు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.