వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం..

kona raghupathi

Advertisements

&NewLine;<p>బాపట్ల పట్టణంలోని బేతనీ కాలనీ ఒకటవ వార్డు బాపట్ల మండలం మూలపాలెం గ్రామంలో కర్లపాలెం మండలం m&period;v&period; రాజుపాలెంలో బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం నిర్వహించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమమును ఈ నెల 9వ తారీకు నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఫలాలు గురించి ప్రజల్లోకి తీసుకు వెళ్ళటానికి ఈరోజు మేము మీ వార్డులోకి గ్రామాల్లోకి వస్తున్నామని ఆయన తెలిపారు&period; ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత నాలుగు సంవత్సరాల ఏడు నెలల కాలంలో ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాల్లో 98&percnt; పూర్తి చేసిన ఘనత జగన్ కి దక్కుతుందని ఆయన అన్నారు&period; ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలను నెరవేర్చడంలో వెనుకాడబోరని రానున్న ఆరు నెలల కాలంలో మిగిలిన హామీలను నెరవేర్చే విధంగా వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని కోన రఘుపతి అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"tuN8Ko5VZK"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37530&sol;amp&sol;">దాడిని ఖండించిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;దాడిని ఖండించిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37530&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;zqGHsCOLXR&num;&quest;secret&equals;tuN8Ko5VZK" data-secret&equals;"tuN8Ko5VZK" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"heR47aWCpr"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37541&sol;amp&sol;">బిఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రోహిత్ రెడ్డి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బిఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రోహిత్ రెడ్డి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37541&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;HT3SJnkRn1&num;&quest;secret&equals;heR47aWCpr" data-secret&equals;"heR47aWCpr" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..